విద్యా కమిటీ అధ్యక్షుడి అకాల మరణం
గుండెపోటుతో మృతి
గడివేముల మండలం లోని మోడల్ స్కూల్ లో పిల్లల తల్లిదండ్రులకు ఎన్నికల్లో ఈనెల 22వ తేదీన భావి రెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గుండెపోటుతో మరణించిన సుధాకర్ రెడ్డి
.ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం ఎరువుల కొనుగోలు చేయడానికి ని ఎరువుల దుకాణం దగ్గర కు వెళ్లగా అక్కడ హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు .మరణించిన సుధాకర్ రెడ్డి గడివేముల లో6 చౌక దుకాణం రేషన్ డీలర్ . బయటికి వెళ్లి న వ్యక్తి గుండెపోటుతో తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు . మృతుడు బావి రెడ్డి సుధాకర్ రెడ్డి కి తల్లి భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు . కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Post A Comment:
0 comments: