డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి 

రోజురోజుకూ విస్తరిస్తున్న డెంగ్యూ జ్వరాలు

ఆందోళనలో ప్రజలుు


మృతి చెందిన బాలుడు కే రామ్ చరణ్

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

డెంగ్యూ జ్వరాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. కర్నూలు జిల్లా గడివేముల మండలం లోని చిన్నారులు అకాల మృత్యు వార్త ఒడిలోకి చేరుకుంటున్నారు తల్లిదండ్రులను శోకసంద్రంలో కి నెట్ వేస్తున్నారు గడివేముల మండల పరిధిలోని గని గ్రామం లోని బిసి కాలనీలో కె రామ్ చరణ్ అనే బాలుడు తొమ్మిది సంవత్సరాలు వారం రోజుల క్రితం నుండి డెంగ్యూ జ్వరంతో బాధ పడుతున్నాడు స్థానిక ఆర్ఎంపీ వద్ద అ వైద్య చికిత్సలు చేసుకుంటున్నాడు హఠాత్తుగా నోటి నుండి రక్తం వచ్చి స్పృహతప్పి పడిపోవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్లేట్లెట్లు తగ్గిపోతే బాలుడు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్ళిపోయాడు బాలుడు మృతి చెందడంతో తల్లి నాగేశ్వరమ్మ మరియు గ్రామ ప్రజలు దుఃఖ సముద్రంలో మునిగి పోయారు తండ్రి కె నాగన్న ఆర్మీలో పని చేస్తున్నాడు సోలార్ గ్రామమైన గని గ్రామంలో ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలుచేయకపోవడం మరియు ఫాగింగ్ కార్యక్రమాలు చేయడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు జ్వర పీడితులు ఇంటికి ఒకరు ఉన్నారని గని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: