జై..జై...గణనాథ

వైసీపీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్  ఆధ్వర్యంలో,,

అన్నదాన కార్యక్రమం


(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీనివాస థియేటర్ ఆపోజిట్ శివాజీ నగర్ లో వినాయక నవరాత్రి లో భాగంగా ఐదు రోజుల పూజ కార్యక్రమం నిర్వహించుకొని గణనాథుడు నిమజ్జనానికి బయల్దేరిన తరుణంలో కులమతాలకతీతంగా గణనాధుని సేవలో మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.వెంకట్ రెడ్డి  యోగయ్య, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

 
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

     

   

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: