రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి

సౌత్ సెంట్రల్ జీఎంకు నేతల వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

మార్కాపురం రైల్వే స్టేషన్ లోో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానంద్ మాల్యాకు డి. ఆర్. యు.సి.సి మెంబర్ ఎం.ఎన్.రెడ్డి, మార్కాపురం కి చెందిన వైసిపి నాయకులు సయ్యద్ మోహిద్దీన్ తదితరులు కోరారు. మార్కాపురం రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన గజానంద్ మాల్యాను వారు కలసి ఓ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ గజ నంద్ మల్యా వెంట సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ నరేంద్ర వర్మ,  ఏడి.ఆర్.యమ్. రామ్ మోహన్.  చిఫ్ కమర్షియల్  ఇన్స్పెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.


ఇదిలావుంటే ప్రకాశం జిల్లా మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ ను సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్  గజానంద్  మల్యా ,    సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మాట్లాడుతూ నంద్యాల నుండి గుంటూరు వరకు డబల్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని వాటిని పరిశీలించుట జరిగింది అని ఈ రూట్  లో  ఉన్న అన్ని రైల్వే స్టేషన్ లు పరిశీలించారు. కరోనా దృష్ట్యా కొన్ని రైళ్లను ఆపడం  జరిగింది అని వాటిని త్వరలో  ప్రారంభిస్తామని తెలిపారు. 
 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: