*30లక్షలతో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ,,

శంకుస్థాపన చేసిన యువ శాసనసభ్యులు* 

(జానో - జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

       మార్కాపురంపట్టణంలోని భగత్ సింగ్ కాలనీ,అరుణోదయ స్కూల్ పక్క రోడ్ లోని ముస్లిం స్మశాన వాటిక కౌపౌండ్ వాల్, కంభంరోడ్డు లోని సిఫాని బజారు లో డ్రైనేజీ, మరియు కంభం రోడ్డులోని ముస్లిం స్మశాన వాటికలో సి.సి.రోడ్డులకు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం పట్టణం లోని ఈ రెండు సంవత్సరాల కాలంలో 30 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోఅభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు.


   ఈకార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళి కృష్ణ, వైస్ చైర్మన్లు  షేక్ ఇస్మాయిల్, అంజమ్మశ్రీను, మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది,వైయస్సార్ సిపి నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


  


           

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: