స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద,,,

3 ఈ సూత్రాలను అమలు చేస్తున్న ఈటీఓ


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. భారతదేశపు నెంబర్‌ 1 ఈమాస్‌ (ఎలక్ట్రిక్‌ మొబిలిటీ యాజ్‌ ఏ సర్వీస్‌) కంపెనీగా నిలకడతో కూడిన స్వచ్ఛమైన రవాణా సేవలపై పూర్తిగా దృష్టి సారించి సమగ్రమైన రవాణా సేవలను అందిస్తుంది. ఈటీఓ మోటర్స్‌ తమ 3ఈ ప్రాధమిక  సూత్రాలైనటువంటి పర్యావరణం, ఉపాధి, సాధికారితపై కృషి  చేస్తుంది.

గుజరాత్‌లోని కేవాడియా వద్ద విద్యుత్‌ మూడు చక్రాల ప్రయాణీకుల  వాహనాలు ట్రైలక్స్‌ను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఒకే ఒక్క కంపెనీ ఈటీఓ. ఇక్కడ 100 మందికి పైగా స్థానిక నిరుద్యోగ మహిళలకు విద్యుత్‌ మూడు చక్రాల వాహనాలను నడుపడంలో శిక్షణ అందించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు గుజరాత్‌లోని  కేవాడియాను దేశంలో మొట్టమొదటి, వాస్తవిక ఈవీ జోన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన ఈ నగరానికి అక్టోబర్‌ 31న రావడంతో పాటుగా నేషనల్‌ యూనిటీ డేను లాంఛనంగా ఇక్కడ విద్యుత్‌ బస్సులు, కార్లు,రిక్షాలను ప్రారంభించడం ద్వారా వేడుక చేయనున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

     

  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: