ఏజెంట్ల నియామకానికి ఏర్పాట్లు చేసుకోండి' 

సంబరాలు చేసుకోడానికి వీల్లేదు' 

'జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది-

కోవిడ్ నిబంధనలు పాటించండి' 

ప్రకాశం జిల్లా యస్ పి.మాలిక గార్గ్ (ఐ పి యస్)

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిసర ప్రాంత ప్రజలకు పలు విజ్ఞప్తులు చేయడంతోపాటు ప్రకాశం జిల్లా యస్ పి.మాలిక గార్గ్ (ఐ పి యస్) హెచ్చరికలు జారీ చేశారు. రేపు అనగా ఆదివారం ఎంపీటీసీ,జడ్పిటిసి ఓట్లు లెక్కింపు అనంతరం విజేతలు ఉత్సవాలు నిర్వహించుకోవడం నిషేధం అని అన్నారు.  ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద కాని, మండల కేంద్రంలో కాని గ్రామాలలో కాని ఎక్కడైనా సరే ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపారు.

బాణాసంచా కాల్చటం, డప్పులు వాయించడం, రంగులు చల్లుకోవడం, డీజే సౌండ్ సిస్టం పెట్టడం ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఎటువంటి ఉత్సవాలు జరపకూడదు అంటూ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎటువంటి ఉత్సవాలు ఊరేగింపులు సంబరాలు జరపకూడదు అంటూ విజ్ఞప్తి చేశారు. అలా కాదని నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ జి. కోటయ్య హెచ్చరించారు.మార్కాపురం పరిధిలోగల కమలా కాన్సెప్ట్ స్కూల్ లో ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు పూర్తి

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


 

 
  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: