పాఠశాల సంసిద్ధత కార్యక్రమం

ఆరు వారాల పాటు నిర్వహించండి

పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమీషనర్  వి. చిన్న వీరభద్రుడు ఐ.ఏ.ఎస్.

(జానో  జాగో వెబ్ న్యూస్ _విజయవాడ బ్యూరో)

ఈ నెల 1వ తేదీ నుంచి అక్టోబర్  8 వరకు ఆరు వారాల*  పాటు సంసిద్ధతా కార్యక్రమం నిర్వహించ వలెను అని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇది.

        >విద్యార్థుల యొక్క స్థాయిని పాఠశాల ప్రారంభం లో నిర్వహించిన బేస్ లైన్ పరీక్ష ఆధారంగా నిర్ధారించుకొన వలెను అని సూచించింది.


> కార్యక్రమ నిర్వహణకు జిల్లా సాధారణ పంపిణీ సరఫరా చేయబడిన వర్క్ బుక్ లను ఉపయోగించడం వలెను.

స్నేహపూర్వక వాతావరణం కల్పించడం* 

> పాఠశాలలోని వివిధ రకాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని ముఖ్యంగా నాడు-నేడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి పాఠశాలలు.. విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చేయవలెను.


  1.  మండల విద్యాశాఖ అధికారి ఎం రాందాస్ నాయక్

బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం* 

> ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని నివాస ప్రాంతాలలో, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సహకారంతో.. బడిబయట విద్యార్థులను గుర్తించి వారందరూ బడిలో చేరునట్లుగా చూడవలెను.

మునగాల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు.    జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం.

> కోవిడ్ SOP పాటించడం*

పాఠశాల ప్రాంగణంలో తప్పనిసరిగా కోవిడ్ SOP ను   అనుసరించవలెను.

> పాఠశాల లో సిబ్బంది లేదా విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్ సోకినట్లయితే వెంటనే సదరు సమాచారాన్ని *తప్పనిసరిగా* మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేయవలెను .

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: