మీకో ప్రేమ కథ చెప్పాలి...
అంటున్న కూనిరెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్ -సినిమా బ్యూరో)
మధురానగర్ తరంగి స్టూడియోలో "మీకో ప్రేమకథ చెప్పాలి" సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు . ప్రణతి క్రియేషన్స్ బ్యానర్ పై కూనిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రికార్డింగ్ ప్రారంభమైంది. శ్రీహరి రచన- దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రతన్ తివిక్రమ్-మంజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
జాక్ ఆనంద్ సంగీతంలో ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రూపొందిస్తున్నామని నిర్మాత తెలిపారు. ప్రముఖ రచయిత భారతీబాబు, తరంగి స్టూడియో అధినేత రామ్ కనక్, చిత్ర నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫీల్ గుడ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం చెన్నై , హైదరాబాద్ నగరాలలో త్వరలో షూటింగ్ జరుపుకోనున్నదని చిత్ర నిర్మాత తెలియచేసారు!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: