విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా
సూపర్ హిట్స్ 'రెడ్ ఎఫ్.ఎమ్."
స్వాతంత్ర్య దినోత్సవ వేడుక
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
సూపర్‌హిట్స్ 93.5 రెడ్‌ఎఫ్‌ఎం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఎంతో సంబరంగా జరుపుకుంది "మేమే ఇండియన్స్" సీజన్ 7, భిన్నత్వంలో ఏకత్వమే ముఖ్య ఉద్దేశ్యంగా జరిపిన ఈ కార్యక్రమంలో కూచిపూడి, లంబాడీ, ఒగ్గు ధోల్, కథక్, ఒడిస్సి నృత్యాలు ప్రదర్శించారు.
కొవిడ్ నిబంధనలతో... శరత్ సిటీ క్యాపిటల్ మాల్-కొండాపూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంచలన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ పాల్గొన్నారు. రెడ్ ఎఫ్.ఎమ్ సరికొత్త జింగిల్ ను ఈ సందర్భంగా విశ్వక్ లాంచ్ చేసి.. రెడ్ ఎఫ్.ఎమ్ బృందాన్ని అభినందించారు!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: