మార్కాపురం రూరల్ పోలిస్టేషన్ ను...

సందర్శించిన డిఎస్పీ కిశోర్ బాబు



(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

వార్షిక తనిఖిల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం రూరల్ పోలీస్టేషన్ ను మార్కాపూరం డివిజన్ డిఎస్పీ కిషోర్ బాబు సందర్శించారు.  ఈ సందర్భంగా  సిబ్బందితో వారి యొక్క విధులు, నెలకొన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకోన్నారు.

డి.ఎస్పీ. కిషోర్ కుమార్


స్టేషన్ లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడంతో పాటు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన  కార్యక్రమాలు చేపట్టి,  ప్రజల్లో చైతన్యం కలిగే విధంగా చేస్తూ  రోడ్డు ప్రమాదాలను వీలైనంతవరకు తగ్గే విధంగా చూడాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల పరిధిలోని శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారని మార్కాపురం రూరల్ పోలీస్టేషన్ సబ్ ఇన్సెస్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 


 



 

           

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: