రమ్య దారుణ హత్యను ఖండిస్తూ...

హిందూపురంలో భారీ ర్యాలీ


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

బీటెక్ దళిత విద్యార్థి రమ్య దారుణ హత్యను ఖండిస్తూ ర్యాలీ హిందూపురం పట్టణం లోని అల్ హిలాల్ జామియా ఈద్గా నుండి అల్ హింద్ సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు ముజాహిద్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. గత కొద్ది రోజుల క్రితం గుంటూరు లో అనే యువకుడు పట్ట పగలు బీటెక్ చదువుతున్న దళిత బాలిక రమ్య ను దారుణంగా హత్య చేయటం అమానుషం అని ప్రజా సంఘాలు అఖిల పక్షం సభ్యులు పేర్కొన్నారు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ తెలుగు దేశం అధ్యక్షులు డీఈ. రమేష్ కుమార్. ఎమ్ ఆర్ పీ యెస్ తాలూకా అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై యుద్ధ ప్రాతిపదికపై స్పందించి బాధిత కుటుంబీకులకు 50లక్షలు ఎక్స్ గ్రేషియా తో పాటు ఉద్యోగం ప్రకటిస్తూ నేరస్తునికి దిశ చట్టం అమలు చేస్తూ ఉరిశిక్ష విధించాలని కోరారు అంబేద్కర్ సర్కిల్ లో కోవొత్తులు వెలిగిస్తూ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీ ఎస్పీ నాయకులు నాజిమ్. హనుమంతు.ఇoదీవర్ .హ్యూమనిజo అజ్మతుల్లా.నూరుల్లా. అల్లాబకశ్ .గడ్ బడ్ రహమాన్. తదితరులు పాల్గొని కొవ్వొత్తుల తో నివాళులు అర్పించారు.


 


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: