అన్ని మతాల వారు ఐక్యంగా జరుపుకునే పండుగ..

స్వాతంత్ర దినోత్సవం

ఉమర్ ఫారూఖ్ ఖాన్

(జానో జాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)

హ్యూమనిజo సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూపురం ముక్కడిపేట లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్బంగా ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ హిందువులకు ఉగాది.దసరా దీపావళి.క్రైస్తవులకు.ఈస్టర్.క్రిస్మస్. ముస్లిం లకు రంజాన్.బక్రీద్ పండుగలైతే భారతీయులoదరికీ స్వాతంత్ర్య దినోత్సవం అందరి పండుగ దీన్ని ప్రతి భారతీయుడు ఖచ్చితంగా కుటుంబం తో పాటు జరుపుకోవడం బాధ్యత అన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: