ఏపీలో స్కూల్..జూనియర్ కాలేజీ,,,

ఫీజులను ఇలా నిర్ణయించారు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

స్కూల్, జూనియర్ కాలేజీ ఫీజులను నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నర్సరీ నుంచి టెన్త్ వరకు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామపంచాయతీ పరిధిలోని స్కూళ్లలో

ప్రైమరీ విద్యకు రూ.10,000 

హైస్కూల్ విద్యకు రూ.12,000


  
మున్సిపాలిటీలోని స్కూళ్లలో

ప్రైమరీ విద్యకు రూ.11,000

హైస్కూల్ విద్యకు రూ.15,000

 కార్పోరేషన్ల పరిధిలోని స్కూళ్లలో 

ప్రైమరీ విద్యకు రూ.12,000, 

 కాలేజీలలో ఫీజులు ఇలా ఖరారు చేసింది

గ్రామపంచాయతీల పరిధిలోని కాలేజీల్లో 

MPC/Bi.P.C కోర్సులకు రూ.15,000, 

ఇతర గ్రూపులకు రూ.12,000 గా నిర్ణయించింది. 

మున్సిపాలిటీ పరిధిలో కాలేజీల్లో 

MPC/Bi.P.C కోర్సులకు రూ.17,500, 

ఇతర గ్రూపులకు రూ.15,000గా ఖరారు చేసింది. 

కార్పోరేషన్ల పరిధిలోని కాలేజీల్లో

MPC/Bi.P.C కోర్సులకు రూ.20,000, 

ఇతర గ్రూపులకు రూ.18,000గా నిర్ణయించింది.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: