రియల్ విజన్ ఇన్ఫ్రా

కార్పొరేట్ కార్యాలయం

నవ్వుల నవాబు అలీ

ప్రముఖ దర్శకులు సముద్ర

ముఖ్య అతిథులుగా ఆరంభం!


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     జంట నగరాల్లోని స్థిరాస్తి రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్న "రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్" కార్పొరెట్ కార్యాలయాన్ని నాగోల్ లో.. ప్రముఖ హాస్య నటుడు అలీ, ప్రముఖ దర్శకుడు వి.సముద్ర ప్రారంభించారు. 


     2019లో మొదలై చేపట్టిన ప్రతి వెంచర్ తో గుడ్ విల్ పెంచుకుంటూ... తాజాగా భువనగిరి హెచ్.ఎమ్.డి.ఎ ప్రాజెక్ట్ చేస్తున్న "రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్" మరింత ప్రజాదరణతో మరెన్నో మైలురాళ్లు దాటాలని ముఖ్య అతిధులు అలీ, సముద్ర అభిలషించారు. ఈ కార్యక్రమంలో రియల్ విజన్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్స్ బి.సతీష్ గౌడ్, జె.బాలాజీ, వై.గౌరిపతి, డి.శ్రీనివాస్ నాయక్, వై.కృష్ణ పాల్గొన్నారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: