మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కార్యాలయములో,,, 

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం 

(జానో జాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)

భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎం.పి.జె) కార్యాలయములో జాతీయ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా అధ్యక్షులు ఖాసిం మాట్లాడుతూ జాతీయ జెండాలోని కాషాయ రంగు త్యాగానికి, ఆధ్యాత్మికతకు, తెలుపు రంగు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ రంగు సమృద్ధికి, సాఫల్యతకు చిహ్నాలని పేర్కొన్నారు.

 


మనమంతా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని శాంతికి,  దేశ సమగ్రతకు పాటు ki పడాలన్నారు. దేశ సాతంత్ర్య సమరయెధుల త్యాగాలను మరిచిపోలేమని  అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎం.పి.జె వైస్ ప్రెసిడెంట్ ఎం.ఏ. గఫార్, ట్రెజరర్ ఎం.డి. హకీం, సెక్రెటరి ఎం.డి. రజబలి, సభ్యులు అజీజ్, గఫార్, యాసర్, ఖాదర్ బాబా, అబ్బాస్, రఫీఖ్ తదితరులు పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: