డింగ్ డాంగ్ బెల్, మస్తీ కా ఖేల్ 

మిమ్మల్ని నవ్వులు, వినోదం, సాహసం రోలర్ కోస్టర్ మీద తీసుకెళ్లేందుకు..

కొత్త షో సిద్ధమయింది 


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

సోనీ యాయ్!ప్రసిద్ధ చిన్నారి ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ చానల్ పిల్లలకు సరికొత్త షోస్ తో వినదం అందిస్తూ ఉంది మరియు డింగ్ డాంగ్ బెల్, మస్తీ కా ఖేల్ అనే మరో కొత్త షో ను పరిచయం చేస్తున్నది. ఈ షో లో మూడు చిక్స్ కనిపిస్తాయి, ఇవి నిరంతరం ఒక ఆకలితో వేటాడాలని చూసే ఒకనక్కను తప్పించుకుని పరిగెత్తుతూ ఉంటాయి. అలా దాన్ని తప్పించుకుని పరిగెత్తటం లో ఒక ఫన్నీ ప్లాట్ ట్విస్ట్ ఉటుంది. 16 ఆగస్టు న ప్రారంభం అయ్యే ఈ షో ఒక ఛేజ్ కామెడీ, ఇది డింగ్ డాంగ్ బెల్కథలు వర్ణిస్తూ, కడుపుబ్బ నవ్వించే బ్యాక్ గ్రౌండ్ కామెంటరీ తో వాటి సాహసాలను చూపిస్తాయి.

ప్రతి ఎపిసోడ్ లో, ఈ షో లోని ఆహ్లాదకరమైన పాత్రలుఆకా కుక్కడ్స్ –డింగ్, డాంగ్, బెల్ ని భుక్కడ్ అనే ఒక ఆకలిగొన్న నక్క వెంటాడుతూ ఉంటుంది. విపరీతంగా ఆకలితో ఉన్న నక్క నిరంతరం ఈ చిక్స్ ను వేటాడాలని చూస్తుంది, అయితే ప్రతి సారి దాని ప్లాన్ ను పాడుచేసి, ఆ చిక్స్ తప్పించుకుంటూ ఉంటాయి. ఈ రేసు లో ప్రతి చిక్  ఒక స్పెషల్ బ్రెయిన్, బ్రాన్ మరియు బ్యూటీ టాలంట్ తో కనిపిస్తూ, నక్కను ముప్పుతిప్పలు పెట్టి ఏడిపిస్తూ, పిల్లలు కడుపుబ్బ నవ్వేలా వినోదం పంచుతూ ఉంటుంది.ఓడిన ప్రతి సారి నక్క కు విపరీతమైన కోపం వచ్చి, మరిన్ని కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ, ప్రతి ఎపిసోడ్ లో అది వాటిని ఓడించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, ఇది చివరికి వైల్డ్ చిక్ ఛేజ్ గా మిగిలిపోతుంది.


సోనీ యాయ్ ఇంకా ఈ షో స్నీక్ పీక్  ఎక్స్ క్లూజివ్ వాచ్ పార్టీ ద్వారా,  కుక్కడ్స్ మరియు భుక్కడ్ ను పిల్లలకు పరిచయం చేస్తున్నది. పిల్లలు తమ ప్రండ్స్ తో ఆహ్లాదమైన గేమ్స్ ఆడుకుని, వినోదం పంచే షో-థీమ్ ఆనందకరమైన ఇంస్టాగ్రామ్ ఫిల్టర్స్ తో ఆనందం పొందుతారు.

16 ఆగస్టు న ప్రారంభం అయ్యే నాన్-స్టాప్ ఛేజ్ మరియు డింగ్ డాంగ్ బెల్, మస్తీకా ఖేల్  వినోదం తో మీరు అల్టిమేట్ నవ్వుల ఆనందానికి ట్యూన్ చేయండి! ఈ షో స్నీక్ పీక్ పొందుటకు, వాచ్ పార్టీకి ఇక్కడ రిజిస్టర్ చేయండి -  https://bit.ly/Mastikakhelwatchparty

టోయ్ గిప్టింగ్ పార్టనవర్ – స్మార్టివిటీ

డిజిటల్ పార్టనర్ – క్యూరియస్ టైమ్స్

కమ్యూనిటీ పార్టనర్ – వి ఆర్ సూపర్ మామ్స్

డిజిటల్ గిప్టింగ్ పార్టనర్ - ట్రింగ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: