ఈ నెల 5న దీక్షలను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఈ నెల 5న దీక్షలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిం పిలుపునిచ్చారు. మార్కాపురం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు పూల సుబ్బయ్య భవనములో సమావేశం అయ్యారు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిం మాట్లాడుతూ ఈనెల ఐదో తేదీన జరుగు దీక్షలను విజయవాడలో జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కొనసాగించాలని పెండింగ్ లోఉన్న 32 వేల అప్లికేషన్లు వెంటనే పరిష్కరించాలనిచ

భవన నిర్మాణ కార్మికులకు కరోనా సమయంలో పదివేల రూపాయలు సహాయం చేస్తామని ఇవ్వలేదు 60 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం 3000 పెన్షన్ ఇవ్వాలని ఆయన కోరినారు ఈ కార్యక్రమంలో అందే నాసరయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు యూనియన్ నాయకులు పి బుజ్జిబాబు షేక్ నన్నే సాహెబ్ షేక్ బాష వెంకటేశ్వర్ రెడ్డి వెంకట్ రెడ్డి సెంట్రింగ్ యూనియన్ నాయకులు చిన్న షేక్ మొహమ్మద్ శ్రీనివాసులు చిన్నారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: