తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో,,,

రీ న్యూ పవర్ ప్లాంట్ సంస్థ ఉచితంగా ఇచ్చిన ఆక్సిజన్ మిషన్

ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

  తర్లుపాడు మండల కేంద్రమైన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రీ న్యూ పవర్ ప్లాంట్ ఆరోగ్య కేంద్రానికి అందించిన ఆక్సిజన్ మిషన్ ను మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రీ న్యూ పవర్ ప్లాంట్ వారు ప్రజల ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని నెలల క్రితంఅంబులెన్స్, పడకలు, అందజేశారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్కులు, శానిటైజర్ లు కూడా అందిస్తూ సేవా దృక్పథంతో నడుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సూరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు షేక్ అక్బర్ అలీ, దేవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెన్న సత్యనారాయణ రెడ్డి, కుందూరు శ్రీకాంత్ రెడ్డి, మరియు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ చైతన్య, వి న్యూ పవర్ ప్లాంట్ సిబ్బంది, ఎస్ ఐ  సువర్ణ తదితరులు పాల్గొన్నారు.


 
 

డాక్టర్ కె. వంశీకృష్ణ, 

మెడికల్ ఆఫీసర్.,ఎమ్.బి.బి.ఎస్., డి ఎల్ ఓ. ,

వి, ముక్కు, గొంతు, తల, మెడ శస్త్ర చికిత్స నిపుణులు., తర్లుపాడు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: