లైమ్ లైట్ అవార్డ్,,

అందుకున్న టి.ఆర్.ఎస్


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండే ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ "వైశ్య లైమ్ లైట్" అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని నోవోటెల్ లో కొవిడ్ నిబంధనల మేరకు ఆత్మీయంగా జరిగిన ఈ పురస్కార ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, నిజామాబాద్ శాసన సభ్యులు బిగల గణేష్ గుప్తా, పోలీస్ హోసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాసా గుప్తా తదితర వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు!!


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: