నిండు నూరేళ్లు...ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

బాల నాగిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏలూరి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

నిండు నూరేళ్లు...ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డికి వైసీసీ రాష్ట్ర నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ...అనునిత్యం ప్రజలకోసం, మంత్రాలయం ప్రగతికోసం పాటు పడుతున్న, జనహృదయనేత, పేదల పెన్నిధి, సోదరులు, శాసనసభ్యులు బాలనాగిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిండు, నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: