జగనన్న కాలనీ లే అవుట్లను సందర్శించిన,,,

హౌసింగ్ జాయింట్ కలెక్టర్   విశ్వనాథన్


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జగనన్న కాలనీ ఓట్లపై హౌసింగ్ అధికారులు మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో ప్లాట్లు తీసుకున్న ప్రతి ఒక్కరూ గృహము నిర్మించుకునేలా రాజకీయ నాయకులు అధికారులు వారిని ప్రోత్సహించాలన్నారు.

 


అనంతరం తర్లుపాడు లో నిర్మిస్తున్న లే అవుట్ ను సందర్శించి అక్కడే కొంతమేర ఇంటి నిర్మాణం పూర్తి చేసినా ఇంటినే పరిశీలించారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ నిర్మించుకునేలా కృషి చేయాలన్నారు ఈయన వెంట నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జీ వసంత బాబు హౌసింగ్ పిడి సాయినాథ్ కుమార్ డి ఈ పవన్ కుమార్ తాసిల్దార్ పి కేంద్ర కుమార్ ఎంపీడీవో ఎస్ నరసింహులు హౌసింగ్ ఏఈ శ్రీనివాస్ సూపర్వైజర్ విజయ కుమారి పుల్లయ్య నరసింహారెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ శ్రీదేవి లబ్ధిదారులు వైసీపీ నాయకులు ఎబినేజర్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ అలీసా తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: