టీవీ పల్లి ఎస్. ఐ  గా మల్లవరపు సువర్ణ 

పోలీస్ స్టేషన్ తొలి మహిళ ఎస్ ఐ...బాధ్యతల స్వీకరణ


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

             ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం టీవీ పల్లి ( తర్లపాడు ) ఎస్ ఐ గా మల్ల వరపు. సువర్ణ సోమవారంనాడు బాధ్యతలు చేపట్టారు. తాడివారిపల్లి పోలీస్ స్టేషన్  ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎస్ ఐ ఆవుల..వెంకటేశ్వర్లు లు జిల్లా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఐ సువర్ణ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తానని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆమె తెలియజేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: