"మహేష్ మచిడి"కి మెమొరబెల్ గిఫ్ట్

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం నిర్వహించిన  స్పందన కల్చరల్ ఫెస్ట్ కి మోడెల్, మిస్టర్ ఇండియా కర్ణాటక మరియు వర్ధమాన కథానాయకుడు మహేష్ మచ్చిడి చీఫ్ గెస్ట్ గా తన సహనటి సోనాలి గార్గేతో కలిసి హాజరయ్యారు. స్పందన కల్చరల్ ఫస్ట్ సభ్యులు మహేష్ ని సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు. తన ప్రసంగంలో... చదువులో తన అనుభవాలను ఆత్మీయంగా పంచుకున్నారు మహేష్. ఊహించనివిధంగా కళాశాల యాజమాన్యం మహేష్ జన్మదిన వేడుకలు నిర్వహించి అతన్ని ఆశ్చర్యానందాలకు గురి చేసారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: