బుడ్డోడు కాదు...

బుల్లి సైజు బుల్డ్రోజరు

బాలనటుడు తరణ్ పార్శీ


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     ఈ బుడతడి వయసు జస్ట్ ఎనిమిదేళ్లు. కానీ అప్పుడే తన పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించేస్తున్నాడు. "తరణ్స్ లైఫ్ స్టైల్" అనే తన ఛానల్ లో ఇప్పటికే 20 వీడియోలు అప్లోడ్ చేసి... "ఎవరీ బుడ్డోడు?" అనిపించుకుంటున్నాడు. 

 

     అంతేకాదు వెండితెరపై మెరిసే అవకాశాలు సైతం తరణ్ ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే రెండు యాడ్ ఫిల్మ్స్, ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించి మెప్పించిన తరణ్... 'పిట్ట కొంచెం కూత ఘనం' అనే సామెతను గుర్తుకు తెస్తున్నాడు. 

     కెమెరా ఫియర్ ఏమాత్రం లేని ఈ 'చిచ్చర పిడుగు'కు సినిమాలు/సీరియల్స్/వెబ్ సిరీస్ లో అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలనుకునేవారు

970 110 1717

నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు!!


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

              

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: