పాము కాటుతో వ్యక్తి మృతి 

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

పాము కాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలంలో చోటుచేసుకొంది. వివరాలలోకి వెళ్లితే...కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని  గ్రంధివేముల గ్రామంనికి చెందిన పి.బాలస్వామీ గౌడ్ శనివారంనాడు తన పొలంలో పని చూసుకొని వస్తుండగా పాము కాటుకు గురిఅయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరాలించారు. చికిత్స పొందుతూ పి.బాలస్వామీ గౌడ్ ఆదివారం ఉదయం  మృతి చెందాడు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: