నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది

గద్దరన్న వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరణ

ఆర్.నారాయణ నామూర్తి


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను పీపుల్స్ స్టార్ ఆర్ . నారాయణమూర్తి ఖండించారు. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన చేశారు. పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నానని, ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయని, ఇక ఇంటి అద్దె కట్టుకోలేనా అని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చా అని ఆర్.నారాయణ మూర్తి అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: