సొసైటీ ఛైర్ పర్సన్ గా పోగుల చంద్రశేఖర్ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

గడివేముల  సొసైటీ చైర్ పర్సన్ గా పోగుల చంద్రశేఖర్ రెడ్డి . డైరెక్టర్ లు గా జి.వి. రవీంద్రారెడ్డి .ఎన్ వెంకటేశ్వరులు అధికారికంగా నియమితులయ్యారు. వీరికి నియామకం పట్ల వారి సన్నిహితులు హర్షం వ్యక్తంచేశారు. తమపై నమ్మకంతో ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. మంచిగా పనిచేసే సొసైటీకి మంచి పేరు తీసుకొస్తామన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: