డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ ను కలిసి

శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎం.పి.జె అధ్యక్షులు ఎస్.కె.ఖాసిం


(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

కరోనా మహమ్మారి నుండి వేల మందిని రక్షించిన డాక్టర్లకు నేతృత్వం వహించిన, యువ వైద్యులు, రవాణా శాఖా మాత్యులు అజయ్ కుమార్ తనయుడు పువ్వాడ నయన్ రాజ్ ని జిల్లా ఎం.పి.జె అధ్యక్షులు ఎస్.కె. ఖాసిం తన బృందం తో కలిసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. పువ్వాడ నయన్ డాక్టరుగా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి, పేరు ప్రఖ్యాతులు సాధించి తాత గారు, తండ్రి గారికి కే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భం గా డాక్టర్ పువ్వాడ నయన్ ఎం.పి.జె సేవలను అభినందించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: