శిరీష కుటుంభాన్ని ఆదుకోండి

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

కె.ఆర్. హరిప్రసాద్ బహుజన్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

కడప జిల్లా బద్వేలు మండలం చింతల చెరువు గరువు గ్రామంలో ప్రేమ మోసానికి గురై  గతనెల18 వ తేదీ సాయంకాలం హత్యగావించిన శి గొడుగు నూరు శిరీష కుటుంభాన్ని ఆదుకోవాలని మంగలి మహసభ జాతియ సంఘం, బీసీ మహజన సమితి, ఆంధ్ర బహుజన ప్రజావేదిక నాయకులు కె.ఆర్.హరిప్రసాద్ బహుజన్  డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి, కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డికి విన్నవించుకొన్నారు. ఎం.పీ.వై.ఎస్.అవినాష్ రెడ్డిని కలిసి ఆయన ఓ వినతి పత్రం కూడా సమర్పించారు. శిరీష ను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారికి రూ.50లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 


 

 

Uploading: 2230272 of 2815881 bytes uploaded.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: