పూజా కార్యక్రమాలతో

"అఖిల్ విజన్ మూవీస్"

ప్రొడక్షన్-1 ప్రారంభం!!


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     తెలుగు తెరకు మరో కొత్త నిర్మాత పరిచయమవుతున్నారు. ఆయన పేరు ఇంద్రకంటి మురళీధర్. "అఖిల్ విజన్ మూవీస్" పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పూజా కార్యక్రమాలతో తన తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి ఈ విభిన్న తరహా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

     హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం ముహూర్తం షాట్ ను హీరో అనిల్ పై చిత్రీకరించారు. పారిశ్రామికవేత్త మహేష్ పటేల్ క్లాప్ కొట్టగా... ఎడిట్ పాయింట్ అధినేత ఇప్పలపల్లి రమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ చిత్రం ప్రివ్యూ డేట్ నవంబర్ 19గా నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ ప్రకటించడం విశేషం!!


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: