బిపిఎస్సి(BPSC) అభ్యర్థులలో,,,
89 మంది ముస్లింలు (6%)
64వ సంయుక్త పోటీ పరీక్ష (combined competitive exam) యొక్క తుది ఫలితాన్ని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 6 న ప్రకటించింది. రాష్ట్ర పరిపాలనా సేవ state’s administrative service కోసం మొత్తం 89 మంది ముస్లిం అభ్యర్థులు అర్హత సాధించారు. విజయం పొందిన మొత్తం 1,454 మంది అభ్యర్థులలో ముస్లిం అబ్యర్ధులు 6.1 శాతం ఉన్నారు. ముస్లిం అభ్యర్థుల విజయాల రేటు ప్రశంసనీయం కాని భిహర్ రాష్ట్రంలోని ముస్లిం సమాజ జనాభా దృష్ట్యా ఇది చాలా తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు రాష్ట్రంలో 16.9% ఉన్నారు. కాకపోతే గతానికి భిన్నంగా కాస్త మెరుగైన ఫలితాలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీరాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు
సెల్ నెం-94915-01910
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: