నాంపల్లి కోర్టులో..

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధు శేఖర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ వాదులు పాల్గొన్నారు. కరోనా సమయంలో వేడుకల్ని నిరాడంబరంగా జరుపుకున్నారు.

మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు పరిధిలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధు శేఖర్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ జాయింట్ సెక్రెటరీ జక్కుల లక్ష్మణ్ ట్రెజరర్ ఆనంద్ గౌడ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ టీ.చంద్రశేఖర్, నాగార్జున, తిరుపతి, రూహి, ఇతర అడ్వకేట్ పాల్గొన్నారు. ఇదిలావుంటే గన్ పార్కు దగ్గర  తెలంగాణ అమరవీరులకు అడ్వకేట్ నేతలు కొంతం గోవర్ధన్ రెడ్డి ,తూడి శ్రీధర్ రెడ్డి నివాళులర్పించారు.


 దిలావుంటే గన్ పార్కు దగ్గర  తెలంగాణ అమరవీరులకు నివాళ్ళు  అర్పించిన అడ్వకేట్ నేతలు కొంతం గోవర్ధన్ రెడ్డి ,తూడి శ్రీధర్ రెడ్డి

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: