పారిశుధ్య కార్మికుల కు,,,

కోవిడ్ కిట్ల పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం పట్టణం లోని అఖిలపక్షం &యునైటెడ్ సిఖ్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యలయంలో ఉదయం 12గంటలకు హిందూపురం మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు వెంకటేష్ అధ్యక్షతన దాదాపు 500మంది ఫ్రoట్ లైన్ వ్యారియర్లకు కోవిడ్ మహమ్మారి తో పోరాడటానికి ఎన్ 95మాస్కులు శానిటయిజర్ కోవిడ్ మహమ్మారి ని అదుపు చేసే మాత్రలనుయునైటెడ్  సిఖ్ మహీందర్ జీత్ సింగ్ వారి మిత్రబృందం సహకారం తో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఏ ఇతర సహాయ సహకారాలు అవసరమున్నా అందించడానికి యునైటెడ్ సిఖ్ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిద్ధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి హిందూపురం లో అవకాశం కల్పించి సహకరించిన ఉమర్ ఫారూఖ్ ఖాన్ బాలాజీ మనోహర్ లకు


యునైటెడ్ సిఖ్ ప్రతినిధి మోహిందర్ జీత్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా యునైటెడ్ సిఖ్ సేవలు అందిస్తున్నాయని అన్నారు అఖిలపక్షం సభ్యులు దుశ్శాలువా మెమెంటో తో పారిశుద్ధ్య కార్మికుల బృందాన్ని సత్కరించారు ఈ కార్యక్రమంలో  ఫ్రoట్.లైన్ వారియర్లకు తదితరులకు కిట్లను అందజేసే అది వాడే విధానాన్ని వివరించారు ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైస్ చైర్మైన్ జబీఉల్లా. యునైటెడ్ సిక్కు మిత్రబృందం బాలాజీ మనోహర్.డీఈ రమేష్ ఉమర్ ఫారూఖ్ ఖాన్.దుర్గా నవీన్ నాగేంద్ర .బీఎస్పీ శ్రీ రాములు హరి కౌన్సిలర్.అమానుల్లా.సమీవుల్లా.షేక్ షబ్బీర్.ఫయాజ్.తదితరులు పాల్గొన్నారు.




 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 













 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: