అఖిలపక్షం కార్యాలయంలో,,

కోవిడ్ కిట్ల పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం పట్టణం లోని అఖిలపక్షం కార్యలయంలో ఉదయం 11గంటలకు బాలాజీ మనోహర్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన దాదాపు 500మంది ఫ్రoట్ లైన్ వ్యారియర్లకు కోవిడ్ మహమ్మారి తో పోరాడటానికి ఎన్ 95మాస్కులు శానిటయిజర్ కోవిడ్ మహమ్మారి ని అదుపు చేసే మాత్రలనుయునైటెడ్  సిక్ మహీందర్ జీత్ సింగ్ వారి మిత్రబృందం సహకారం తో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఏ ఇతర సహాయ సహకారాలు అవసరమున్నా అందించడానికి యునైటెడ్ సిఖ్ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిద్ధంగా ఉందని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా యునైటెడ్ సిఖ్ సేవలు అందిస్తున్నాయని

 


అఖిలపక్షం సభ్యులు దుశ్శాలువా మెమెంటో తో యునైటెడ్ సిఖ్ మిత్ర బృందాన్ని సత్కరించారు ఈ కార్యక్రమంలో ఫైర్ సర్వీస్ అధికారులకు.108సిబ్బందికి. ఆర్టీసీ వర్కర్స్ కు.ఆటో యూనియన్ లకు.టైలర్ అసోషియేషన్ లకు. సెల్ ఫోన్ అసోషియేషన్.అడ్వకేట్ అసోషియేషన్.ఆక్సిజన్ ఫ్రoట్.లైన్ వారియర్లకు తదితరులకు కిట్లను అందజేసే అది వాడే విధానాన్ని వివరించారు ఈకార్యక్రమంలో  యునైటెడ్ సిక్కు మిత్రబృందం డీఈ రమేష్ దుర్గా నవీన్ .బీఎస్పీ శ్రీ రాములు హరి కౌన్సిలర్.అమానుల్లా.సమీవుల్లా.షేక్ షబ్బీర్.ఫయాజ్.తదితరులు పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: