నూతన నటీనటులకు
"అశోక పిక్చర్స్" ఆహ్వానం!!
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
ప్రముఖ దర్శకుడు 'చంద్రశేఖర్ యేలేటి' శిష్యుడు "అమర్ నాధ్ రెడ్డి గుంటక"ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ 'అశోక పిక్చర్స్' బ్యానర్ పై యువ నిర్మాత రవికాంత్ రెడ్డి నిర్మిస్తున్న తొలి చిత్రంలో నటించేందుకు నూతన నటీనటులు కావలెను!!
సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ కి వెళ్లనుంది!!
ashokapictures1@gmail.com
మెయిల్ లేదా...
7660806930 వాట్సప్ నంబర్ కు
మీ ఫోటోలు-వీడియోలు ఈనెల
30వ తేదీ లోపు పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: