జగనన్న కాలనీలపై ప్రత్యేక సమావేశం
భూమి పూజలకు సన్నాహాలు
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
తర్లుపాడు మండలం లోని కలుజువ్వలపాడు గ్రామ సచివాలయంలో జగనన్న కాలనీల భూమిపూజ కార్యక్రమం, వైయస్సార్ భీమా ఈ కేవైసీ కి సంబంధించి సచివాలయంలో పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. వాలంటీర్లకు, వివో ఏ లకు జగనన్న కాలనీలు, లబ్ధిదారులను మ్యాపింగ్ చేసి వచ్చేనెల 1, 3, 4 తేదీలలో లబ్ధిదారులు అందరూ భూమి పూజ చేసుకొనే విధంగా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ పీ ఎం డి. పిచ్చయ్య, గ్రామ సర్పంచ్, కార్యదర్శి,, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సి సి లు, వివో ఏలు, మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: