మీరే మాపాలిటి పాణదాతలు

మీరే రియల్ హీరోలు మీకు   ఇవే మా వందనాలు

మాజీ ముఖ్య మంత్రి నారాచందబాబు నాయుడు

మాజీ సీఎం ప్రశంస పత్రాలు అందజేసిన టీడీపీ నేతలు


విలేకరుల కు ప్రశంశాపతాలు అందిస్తూన టిడిపి నాయకులు

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కరోనా విపత్తుఽర పరిస్థితుల లో పజల పాణాలు కాపాడెందుకు మీ పాణాలు సైతం పణంగా పెట్టి రాత్రి అనక పగలు అనక సేవలు అందించి ఫ్రంట్ లైన్ వారియార్స్ గా నిలిచిన డాక్టర్లు మరియు సిబ్బంది. పారిశుధ్య సిబ్బంది. విలేకరులకు ఇవే మా వందనాలు. కరోనా నుంచి పజలు పాణాలు కాపాడెందుకు మీరు పడుతున్న ఆరాటం పజలు ఎనటికి మరువలెనిది మీరు పడుతున్న తపనకు దేశం అంతా మీకు చేతులేతి దండం పడుతున్నారు మీరు నిస్వార్థంగా

 

డాక్టర్ లకు వైద్య సిబ్బంది కి ప్రశంశాపతాలు అందిస్తూన టిడిపి నాయకులు దేశం సత్యం రెడ్డి

మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్నారు. కరోనా సోకిన వారి వద్దకు బంధువులు కానీ సెహితుకాని చివరకు అయన వారు సైతం ఎవరూ దగ్గరగా రారు అలాంటి పరిస్థితిలో మీరు వారికి సేవలు అందిస్తారు    అందుకు ఇవే మా వందనాలు అంటు డాక్టర్ లకు సిబ్బంది కి పారిశుధ్య కార్మికులు విలేకరుల కు మాజీ ముఖ్య మంత్రి నారాచందబాబు ప్రశంశాపతాలు గడివేముల మండలానికి పంపిణీ చేశారు. ప్రశంశాపతాలను గడివేముల టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యం రెడ్డి గారు డాక్టర్ లకు సిబ్బంది కి .పారిశుధ్య కార్మికులు. విలేకరులకు ప్రశంశాపతాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  టిడిపి నాయకులు రమణారెడ్డి. జమాల్ బాష. కృష్ణారెడి. శ్రీనివాస రెడ్డి. తదితరులు పాల్గొన్నరు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: