హ్యూమనిజం సేవా సంఘానికి మెమెంటోతో...

సత్కరించి న హిందూపురం అఖిలపక్షం నేతలు


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హ్యూమనిజం సేవా సంఘానికి మెమెంటోతో హిందూపురం అఖిలపక్షం నేతలు ఘనంగా సత్కరించారు. హిందూపురం పట్టణంలో ని అఖిలపక్షం కార్యాలయంలో కన్వీనర్లు బాలాజీ మనోహర్. ఉమర్ ఫారూఖ్ ఖాన్ హ్యూమనిజం సేవా సంఘం ప్రతినిధి షమీవుల్లాను మెమెంటో అందజేసి  దుశ్శాలువా తో సత్కరించారు అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ దాదాపు నెల రోజులుగా కోవిడ్ బాధితులకు వారి అటెండర్లకు హోటళ్లు లేక బాధపడుతున్న బాటసారులకు మతిస్థిమితం లేని వారికి భిక్షగాళ్లకు అన్నదానం చేసి న అన్నదాతలకు అఖిలపక్షం వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హ్యూమనిజం అధ్యక్షుడు అజ్మతుల్లా ఖాన్.బిలాల్. జమాల్.గౌస్ పీర్. తదితరులు సత్కారం పొందారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: