ఈ మోతలతోనే...

సంక్షేమ పథకాలు...?

మనం కట్టే ట్యాక్స్ లు ఎంతో తెలుసా...?

ఏ ప్రభుత్వం వచ్చిన ఇపుడు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు సంక్షేమ పథకాల బాట పడుతోంది. కాకపోతే ఇంతపెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టే సొమ్మును ప్రభుత్వాలు ఎక్కడినుంచి తెస్తాయో మీకు తెలుసా...? పరిపాలించే ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో? ఒక్కసారి గమనించండి. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు,రాయితీలు మన కష్టార్జతాలే


 అవి ఎలానో తెలుసుకుందాం.

1 సంపాదిస్తే  income tax

2.అమ్మితే sale tax 

3. ఉత్పత్తి చేస్తే peoduction tax

4. మార్కెట్‌ చేస్తే commercial tax

5. సినిమాకి వెళ్తే        entertainment tax

6. వెహికల్‌ కొంటే life tax

7.  దాన్ని రోడ్‌ పైకి తెస్తే road tax

8. లాంగ్‌ జర్నీ చేస్తే toll tax

9. బండిలో పెట్రోల్‌ పోస్తే fuel surcharge tax

 10. భార్య, పిల్లలతో పార్క్‌ కి 

     వెలెతే entery tax

11. ఉద్యోగం చేస్తే professional tax

12. వ్యాపారం చేస్తే  trade tax

13. బట్టలు కొంటే vat tax

14. కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే

     servies tax

15. ఆస్థి పై property tax

16. చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే swachh bharat charge

17. సబ్బు కొంటే customer charge

18. ఒక వస్తువు కొంటె tax, దాన్ని వినియోగిస్తే tax,

దాన్ని రిపేరు చేపిస్తే tax,

దాన్ని లెక్కల్లో చూపిస్తే tax. 

19. తాగునీరు కు *వాటర్  tax*

20. ఆఖరికి మనం వాడేసిన నీరు బయటకు పోయి నందుకు. 

*డ్రైనేజీ tax*.

22. మనము కొనే ప్రతి వస్తువు కు

*tax*.

23. సంపాదించింది ఖర్చుపెడితే tax

24. మొత్తం మీద మనిషి జన్మిస్తే tax,

25.

మనిషి సంపాదిస్తే tax,

మనిషి సంతోషిస్తే tax,

మనిషి మరణిస్తే tax. 

ఇలా పలు రకాల టాక్స్ లతో మనిషి పుట్టిపెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తున్నాము. 

మనం కట్టిన పన్ను లతో, మనకే ఏదో రాయితీలు ఇస్తున్నట్లు ఈ ప్రభుత్వాలు & నాయకుల ప్రచారం. పైగా ఈ రాజకీయ నాయకులు మన డబ్బులు మనకు ఇస్తూ బిక్షగా భావించుకుంటున్నారు. 

అది నిజంకాదు, అవి ప్రజల కష్టార్జితాలు.

రచయిత-టి.వి.గోవిందరావు

అడ్వకేట్/జర్నలిస్టు

సెల్ నెం- 9985001925

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: