జగనన్న తోడు పథకం కింద..

రూ.20 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లోకి

పీ ఎం. డి.పిచ్చయ్య వెల్లడి


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

జగనన్న తోడు పథకం కింద రూ.20 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమా అయిందని పీ ఎం. డి.పిచ్చయ్య వెల్లడించారు.  తర్లుపాడు మండలం లో వైయస్సార్ కాంతి పదం వారి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు అయినటువంటి వారికి చిరు వ్యాపారులు చేసుకునే వారికి ఈ మొత్తం జమా అయినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగన్ అన్న తోడు పథకం ద్వారా శ్రీనిధి బ్యాంక్ నుండి తర్లుపాడు మండలంలో302 మంది సభ్యులకు రూ.20 లక్షల రూపాయలు సంఘాల యొక్క ఖాతాలకు క్రెడిట్ చేయడం జరిగిందని ఏ పీ ఎం. డి.పిచ్చయ్య తెలిపారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: