రాజీవ్ గాంధీకి ఘన నివాళి

హిందూపురంలో ఘనంగా వర్థంతి కార్యక్రమం


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

మాజీ ప్రధానిరాజీవ్ గాంధీ వర్దంతిహిందూపురం పట్టణం లోని ఫైర్ స్టేషన్ రోడ్ కార్యాలయంలో నిర్వహించారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్దంతి కార్యక్రమాన్ని బాలాజీ మనోహర్  ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ మనోహర్ మాట్లాడుతూ భారత దేశానికి దేశ సుస్థిరత జాతీయ సమైక్యత కోసం తీవ్రవాద నిర్మూలన కోసం కుటుంబం లోని తల్లి మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ స్వర్గీయ రాజీవ్ గాంధీ కొడుకు ఇద్దరూ దేశ భవిష్యత్తు కోసం అసువులు బాసారని కొనియాడారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు టెలిఫోన్ టెక్నాలజీ ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింప జేశారని.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.టెలికాం విప్లవం యొక్క పితామహుడని అన్నారు, ఈ కార్యక్రమంలోముస్లిం నగారా&టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్  నాయకులు అమానుల్లా.మహబూబాషా.సమీఉల్లా.తదితరులు పాల్గొని చిత్రపటానిక్ పూల మాల వేసి నివాళులు అర్పించారు


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: