మదర్ థెరిస్సా సోషల్,,,ఎడ్యుకేషనల్ సొసైటీ వితరణ 

ఆ బాధితులకు రేషన్ పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

హైదరాబాద్ నగరానికి చెందిన మదర్ థెరిస్సా సోషల్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ వితరణ చాటుకొంది. ఇటీవల కాలిపోయిన దుకాణాల బాధితులకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ రంజాన్ గిఫ్ట్ గా మదర్ థెరిస్సా సోషల్, ఎడ్యుకేషనల్ సొసైటీ రంజాన్ కిట్లను పంపిణీ చేసింది. సొసైటీ హైదరాబాద్ ఫౌండర్ ప్రెసిడెంట్ సాజీదాసికిందర్ టీవీ 8 న్యూస్ చానల్ ఎడిటర్ జావీద్ ఖాన్ ఎండీ న్యాయవాదులు అతీఫ్ బాబా సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తమ సొసైటీ అండగా ఉంటుందని సొసైటీ హైదరాబాద్ ఫౌండర్ ప్రెసిడెంట్ సాజీదా సికిందర్ వెల్లడించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: