సీ.ఎస్.పై చర్యలు తీసుకోండి

రాష్ట్ర గవర్నర్ కు కాంగ్రెస్ నేత జి.నిరంజన్ లేఖ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ లేఖ రాశారు. ముగ్గురు జిల్లా కలెక్టర్లు కరోనా వేళ వారి విధులను నిర్వహించకుండా ఎప్పుడో కబ్జా అయిన భూమి ఎంక్వయిరీకి వినియోగించడం పట్ల సి.ఎస్.సోమేశ్ కుమార్ ను వివరణ కోరి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో నిరంజన్ కోరారు. తక్షణమే ప్రజల సంక్షేమం, కరొనా కట్టడి పై మాత్రమే దృష్టి సారించాలని కలెక్టర్ల ను ఆదేశించాలని ఆయన కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: