న్యాయవాదులకు అంబులెన్స్ ప్రధానం


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో న్యాయవాదుల కోసం స్వరాజ్ సంస్థ అద్యక్షులు అవినాష్ మాల్వియ అంబులెన్స్ వ్యాన్ ప్రధానం చేశారు. బార్ కౌన్సిల్ సభ్యులు బి.కొండారెడ్డి సమక్షంలో వాహనం తాళాలను అందించారు. కరోనా చికిత్స పొందేందుకు వీలుగా అంబులెన్స్ సేవలు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, హైకోర్టు న్యాయవాది రఘునందన్, షావుకారి శ్రీనివాస్, కిరణ్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, ప్రసన్న కుమార్, రవికుమార్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

 

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: