వ్యాక్సినేషన్ లోవారికి ప్రధాన్యత ఇవ్వండి
రూ.5వేలు ఇచ్చి ఆదుకోండి
కాంగ్రెస్ నేత జి.నిరంజన్ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
వ్యాక్సినేషన్ వేయడంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆటో రిక్షా, ట్యాక్సి డ్రైవర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా రూ.5వేల ఆర్థిక సహాయం కూడా చేయాలని ఆయన కోరారు. ప్రయాణికుల రవాణలో నిమగ్నమయ్యే రిక్షా, ట్యాక్సి డ్రైవర్లకు కరోనా వ్యాక్సినేషన్ లో వారి ప్రాణాలకు భరోసా నింపాలని ఆయన కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: