నంద్యాల 2 టౌన్ సీఐగా ఎన్.వి.రమణ
బాధ్యతలు తీసుకుంటున్న సీఐ రమణ
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల 2 టౌన్ సీఐగా ఎన్.వి.రమణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న కంబగిరి రాముడు కర్నూల్ తాలూకా అర్బన్ పీఎస్ సిఐగా బదిలీపై వెళ్లడంతో నంద్యాల టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎన్.వి.రమణ బాధ్యతలు స్వీకరించారు. ఎన్.వి.రమణ గతంలో ఒకటవ పట్టణ ఎస్ఐగా దాదాపు 2 సంవత్సరాలు పనిచేయడంతో పలువురు పుర ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment:
0 comments: