మా అభ్యర్థిని గెలిపించండి

సీపీఎం నేతల ప్రచారం

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

జూపాడు బంగ్లా మండలం సిపిఎం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ఓర్సు శ్రీనివాసులు గెలిపించాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలతో  మాట్లాడిన ఆ నేతలు తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు నాయకులు, పక్కీర్ సాహెబ్, బెస్త రాజు రామ్ రెడ్డి, ఇ రజిత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: