రాయలసీమ స్థాయి కబడ్డీ పోటీలు
రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ సెక్రెటరీ, బొల్లవానీ పల్లె వెంకటేశ్వర్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)
శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం, రామచంద్రపురం గ్రామంలో ఈ నెల 20 నుంచి 21వ తేదీ వరకు రాయలసీమ స్థాయి కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పత్తికొండ 20వ వార్డు నెంబర్, రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ సెక్రెటరీ, బొల్లవానీ పల్లె వెంకటేశ్వర్ రెడ్డి గకబడ్డీ ఆడుతున్న సీనియర్ మరియు జూనియర్ క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్ స్పాన్సర్ చేయడం జరిగినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: