చల్లివేంద్రాన్ని ప్రారంభించిన
ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
గత కొన్ని రోజుల నుండి విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతల వలన అల్లాడుతున్న మార్కాపురం పట్టణ పరిసర ప్రాంత ప్రజల మరియు ప్రయాణికుల దాహార్తి తీర్చే దిశగా అడుగులు వేస్తున్న మీర్జా షంషీర్ అలీభేగ్ గ్లోబల్ చారిటీబుల్ ట్రస్ట్ చైర్మన్ యమ్ షంషీర్ అలీభేగ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటక క్రిష్ణ వేణి సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ బొగ్గరపు శేషయ్య, వైసీపీ నాయకులు పీఎల్పీ యాదవ్, మేడా బద్రీనాథ్, జవ్వాజి రంగారెడ్డి, బట్టగిరి తిరుపతి రెడ్డి, రోజ్ లిడియో, ఎస్ కె కరీం భాష, ఏ1 గ్లోబల్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీధర్, యమ్ జాఫర్ అలీభేగ్, మున్సిపల్ కౌన్సిలర్స్ యమ్ సిరాజ్, మాజీ కౌన్సిలర్ పఠాన్ అమీరుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: